| Date/Cause# | Name | Address | Problem | Progress | Followup |
|---|---|---|---|---|---|
| 14/09/2025 A-141 | Chuttugulla Bhushan Rao![]() |
Yelamanchili, West Godavari +917036501439 |
Brain Stroke |
Approved |
K. Prateek |
| 08/12/2025 A-181 | Pastor M Joseph![]() |
Nendrakolanu, Nidamarru |
Heart attrack and expired. For basic |
Approved |
M Joel |
| 10/12/2025 A-153 | Battula Bhavana![]() |
Kandregula Pedapudi mandalam, Kakinada. 9553570343 |
సంబంధిత వ్యాధి తో ఉన్నారు.వైద్య సహాయం నిమిత్తం చారిటీని ఆశ్రయించారు. |
Under Review |
చింతా రాజు. |
| 22/01/2026 A-159 | Deepati Veeraveni![]() |
Pedalanka, Yalamanchili mandal, west Godavari district, AP |
రెండు వారాల క్రితం భర్త అకాల మరణం చెందారు. ఒక చిన్న కుమారుడు ఉన్నారు, ఈమెకు బీపీ, షుగరు మరియు ఇతర ఆరోగ్యసమస్యలు ఉన్నాయి. దగ్గర బంధుమిత్రులు లేరు, వైద్యం మరియు పోషణ కష్టం అవుతుంది. గ్రామస్థులు కొంత సహాయం చేశారు. జీసస్ హోప్ చారిటీ వారు సహాయం కోరుతున్నారు. |
Under Review |
Jalem Srinu |
| 31/01/2026 A-162 | Nalli Abishai Joel![]() |
5-189,vinayaka puram,kaluva gattu,gudimellanka,malikipuram mandal,Dr.B.R.Ambedkar konaseema district, Andhra Pradesh -533253 9542398183 |
Bilateral vesico ureteric reflex |
Under Review |
Nishanth |
| 08/02/2026 A-164 | కుసుమ మేరీ కుమారి.![]() |
గేద్దాడ 9550990062 |
Stomach infection.admitted in kakinada hospital. |
Under Review |
Bondada Srinu. |
| 10/02/2026 A-167 | అంతర్వేది పాలెం మహాలక్ష్మి![]() |
ఉయ్యూరు వారి మెరక, కంటి వారి పోడు, సఖినేటిపల్లి మండలం 9848343973 |
Multy organs failure.ఆరోగ్య శ్రీ వర్తించదు.ఆర్థిక సహాయం కోసం జీసస్ హాప్ చారిటీని ఆశ్రయించారు. |
Under Review |
Sagar Nakka |
| 10/02/2026 A-169 | ఆకుల రాంబాబు![]() |
కేశవదాసుపాలెం, సఖినేటిపల్లి మండలం. 8328545159 |
కిడ్నీ సమస్య వల్ల గత రెండు సంవత్సరాలుగా డయాలసిస్ చేస్తున్నారు.ఈ వారం లో కిడ్నీ మార్పిడి జరుగనైయున్నది.ఆర్థిక సహాయం నిమిత్తం జీసస్ హాప్ చారిటీని ఆశ్రయించారు. |
Under Review |
Kumar babu.K |
| 14/03/2026 A-173 | Cheppala Renuka.![]() |
మెడిచర్ల పాలెం,మలికిపురం మండలం. 8977180070 |
నరాలు సచ్చుబడిపోవడం వలన అమలాపురం కిమ్స్ లో వైద్యం చేయిస్తున్నారు.ఒక్కో ఇంజెక్షన్ కి 16,000 అవుతుంది.మొత్తం 20 ఇంజెనెక్షన్ లు అవసరం.దానిలో 4 గవర్నమెంట్ చేయిస్తుంది.మిగతవాటి కొరకు సహాయాన్ని కోరుచున్నారు. |
Under Review |
Sagar Nakka. |
| 14/03/2026 A-174 | Rapaka Ravi Kumar![]() |
Chintala mori,Near ambedkar statue. +919949557631 |
పేరాలసిస్ వచ్చి మంచానికి పరిమితమయ్యారు, వైద్య సహాయం నిమిత్తం సహాయాన్ని కోరుచున్నారు. |
Under Review |
Praveen. G |
| 07/04/2026 A-175 | లక్ష్మీ కుమారి కవల![]() |
West godavari district, Yalamanchali mandalam,pedapeta. +96566086373 |
నలుగురు ఆడపిల్లల ఒంటరి మహిళ.కుటుంబ పోషణ నిమిత్తం నాలుగు సంవత్సరాల క్రితం కువైట్ వచ్చి పని చేసుకుంటూ ఉన్నారు.గత శనివారం గుండెపోటు తో సభా అల్ అహ్మద్ హాస్పిటల్ లో మరణించి నారు.వారి పిల్లల నిమిత్త చారిటీ ని ఆశ్రయించారు. |
Under Review |
Ravi Kumar Eda. |
| 21/04/2026 A-177 | Fathima![]() |
Gandhi Nagar -1, Malem street, Narsapur 9100544058 |
Gal bladder stones removal (6mm) |
Under Review 15 |
Samuel Joel |












